Checked elsewhere / FACTLY

“తల్లిని చెల్లిని వాడుకుని వదిలేసే ముఖ్యమంత్రి మనకొద్దు” అని అంటున్న వై యస్ షర్మిల యొక్క ఫోటో”
Social media posts Claim dated 25 Apr 2022.
FACTLY rated thisFALSE

What FACTLY found

“తల్లిని చెల్లిని వాడుకుని వదిలేసే ముఖ్యమంత్రి మనకొద్దు” అని ఒక ప్లకార్డ్ చేతిలో పట్టుకున్న వై యస్ షర్మిల ఫోటోను ఎడిట్ చేసారు. అసలు ఫోటోలో “రైతులను అప్పుల పాలు చేసే ముఖ్యమంత్రి మనకొద్దు” అని ఉంది. 21 ఏప్రిల్ 2022న ఫోటోను పోస్ట్ చేసిన వై యస్ షర్మిల ట్వీట్‌లో తెలంగాణలో కేటీఆర్, టీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేసారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కావు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 25 April 2022. FACTLY (India) looked into it and published its finding on 26 April 2022, 1 day later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.