“శ్రద్ధ వాకర్ తరహాలో అస్సాంలో కాజల్ అనే అమ్మాయిని ఏడుగురు ముస్లిం అబ్బాయిలు అత్యాచారం చేసి, ఫ్రీజ్‌లో సజీవంగా ప్యాక్ చేసి చంపేశారు”
Social media posts
FACTLY rated thisFALSE
What FACTLY found
పోస్టులో షేర్ చేసిన ఫోటోలను ఒక పోర్చుగీస్ బ్లాగ్ సైట్ 2010లో పబ్లిష్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న ఈ ఫోటోలు పాతవి అని, తప్పుడు సమాచారంతో ఈ ఫోటోలని షేర్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అస్సాం పోలీసులు ఇటీవల ట్వీట్ ద్వారా స్పష్టం కూడా చేశారు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media. FACTLY (India) looked into it and published its finding on 13 December 2022. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/satyameva.jayate.585/posts/pfbid02Ppae894HanPhxbZPVhQWhTrSA27mKZ…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.