“‘గాంధీ ఫోటోలు తొలగించాలి. గాడ్సేకు థాంక్స్’, అని వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ అధికారి”
What FACTLY found
2019 లో ఐఏఎస్ అధికారి నిధి చౌదరి ఆ వ్యాఖ్యలు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా చేసింది. అయితే, ఆ వ్యాఖ్యలు తను వ్యంగ్యంగా చేసింది. సోషల్ మీడియాలో చాలా మంది గాంధీ గురించి తప్పుగా రాస్తున్నారని, వాటిని గాంధీ చూడకుండా చేసినందుకు గాడ్సే కి థాంక్స్ చెప్పానని 2019 లో నిధి చౌదరి వివరణ ఇచ్చింది. ఆ ట్వీట్ కి ముందు తను గాంధీ ని ప్రశంసిస్తూ వివిధ ట్వీట్లు చేసింది.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 3 June 2021. FACTLY (India) looked into it and published its finding on 4 June 2021, 1 day later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.