“ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ తాను ప్రజలను అందరినీ మోసం చేశాను అని చెప్తున్న దృశ్యాలు.”
What FACTLY found
ఈ వైరల్ వీడియో ఎడిట్ చేసినది. 19 ఏప్రిల్ 2024న కాకినాడలో జరిగిన వైసీపీ ఎన్నికల బహిరంగ సభలో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ “ఈ ఎన్నికల్లో ఇంటింటికీ మీ బిడ్డ మంచి చేశాడు కాబట్టి, మీ బిడ్డ ఒంటరిగా బయలుదేరాడు ఎన్నికలలో యుద్ధానికి, అందరినీ మోసం చేశాడు కాబట్టి చెప్పుకునేందుకు ఏ మంచి లేదు కాబట్టి, కూటమిగా వారందరు కూడా ఏకం అయ్యారు” అని అన్నారు. ఐతే ఈ వీడియోను డిజిటల్‌గా ఎడిట్ చేసి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తాను ప్రజలను మోసం చేశాను అని అంగీకరించినట్లు అర్ధం వచ్చేలా వైరల్ వీడియోని రూపొందించారు. వాస్తవ...
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 21 April 2024. FACTLY (India) looked into it and published its finding on 22 April 2024, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Instagram posthttps://www.instagram.com/reel/C6Av_C3pgwJ/
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.