Checked elsewhere / FACTLY

“యోగి ఆదిత్యనాథ్ లోక్‌సభలో తన ప్రసంగాన్ని అడ్డగిస్తున్న అసదుద్దీన్ ఒవైసీని బెదరగొట్టి అతని సీటులో కుర్చోబెట్టిన దృశ్యాలు”
Social media posts Claim dated 12 Mar 2022.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో ఎడిట్ చేయబడినది. 13 ఆగష్టు 2014 నాడు జరిగిన లోక్‌సభ సెషన్‌లోని రెండు వేర్వేరు సందర్భాలలో తీసిన వీడియో క్లిప్పులని ఎడిట్ చేసి ఈ వీడియోని రూపొందించారు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.