Checked elsewhere / FACTLY

“పూర్వం కాంగ్రెస్ పార్టీలో సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ మరియు జవహర్ లాల్ నెహ్రూల స్థానాలు తెలుపుతున్న ఫోటో”
Social media posts Claim dated 24 Jan 2022.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఈ ఫోటో సుభాష్ చంద్రబోస్ 1938లో హరిపుర ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్‌లో ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డప్పుడు తీసింది. ఈ ఫోటో కాంగ్రెస్ పార్టీలో, ఎల్లప్పుడు, ఎవరి స్థానం ఏంటి అని తెలపదు. అంతకముందు జవహర్ లాల్ నెహ్రూల (1929, 1930, 1936, 1937, 1946 (July-Sep), 1951-1954) మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ (1931) కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కు ప్రెసిడెంట్‌గా చేసారు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 24 January 2022. FACTLY (India) looked into it and published its finding on 25 January 2022, 1 day later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.