“సంస్కృత భాష ఎంత గొప్పదో చెప్పే అనేక ఉదాహరణలు”
Social media posts
Claim dated 5 Jan 2023.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
అత్యంత స్పష్టమైన ఉచ్ఛారణ కలిగిన భాష సంస్కృతం అని, సంస్కృత తాళపత్ర గ్రంధాలను పరిశోధన చేస్తున్నాం అని, సంస్కృతాన్ని ఆధారంగా చేసుకొని సూపర్ కంప్యూటరులని నిర్మిస్తున్నాం అని NASA ఎక్కడా పేర్కొనలేదు. భాషలలో పదాలను లెక్కించటానికి ఇప్పటివరకు ఖచ్చితమైన శాస్త్రీయ పరిశోధన కూడా జరగలేదు. భాష మాట్లాడటం వలన వ్యాధి రాకుండా ఉంటుంది అని చెప్పడం కూడా అశాస్త్రీయం. ఇంగ్లండ్ మరియు ఐర్లాండ్ లోని పాఠశాలలలో సంస్కృతం కచ్చితంగా బోధించాలని నియమమేమీ లేదు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/gurubhakthi/posts/pfbid08LtdUNLqigiX52EipcgqnCdn573S5WnhcRjW7xy4…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.