Checked elsewhere / FACTLY

“ఓలా క్యాబ్ సంస్థ త్వరలో దేశంలో మొబైల్‌ టాయ్‌లెట్ క్యాబులను ప్రారంభించబోతున్నట్టుగా షేర్ చేస్తున్న వీడియో”
Social media posts Claim dated 2 Jan 2023.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

2019 ఏప్రిల్ ఫూల్స్ డే సందర్భంగా ఓలా సంస్థ దేశంలో మరుగుదొడ్ల కొరత మరియు పారిశుద్ధ్యం గురుంచి అవగాహన కోసం ఉద్దేశిస్తూ ఈ ప్రాంక్ వీడియోని పబ్లిష్ చేసింది. ఈ వీడియో ఒక ప్రాంక్ అని, ‘ఓలా రెస్ట్ రూమ్స్’ లాంటి సదుపాయలేవీ తాము ప్రారంభించట్లేదాని ఓలా మరో వీడియోలో స్పష్టం కూడా చేసింది. దేశంలో మరుగుదొడ్ల సదుపాయాలను మరియు పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు ‘Gramalaya’ అనే NGO సంస్థతో జత కలిసినట్టు ఓలా అప్పుడు ప్రకటించింది

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 2 January 2023. FACTLY (India) looked into it and published its finding on 3 January 2023, 1 day later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.