“తమిళనాడు ప్రస్తుత పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ మంత్రి ఈ.వి.వేలు గతంలో కరుణానిధి రిక్షాను నడుపుతున్నప్పుడు తీసిన ఫోటో”
What FACTLY found
ఈ ఫోటోలో డీఎంకే మాజీ అధినేత కరుణానిధి రిక్షాను నడుపుతున్నది ఈ.వి.వేలు కాదు. 1991 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కరుణానిధి చెన్నైలో నిర్వహించిన ఒక ప్రచార కార్యక్రమంలో ఈ ఫోటోని తీశారు. బస్ కండక్టరుగా ఉద్యోగాన్ని ప్రారంభించిన ఈ.వి.వేలు, అన్నాడఎంకే (AIADMK) పార్టీ తరుపున మొట్టమొదటి సారిగా 1984 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి, విజయం సాధించారు. 1991 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ.వి.వేలు డీఎంకే పార్టీకి ప్రచారం చేసినట్టు ఏ ఒక్క వార్తా సంస్థ రిపోర్ట్ చేయలేదు. ఈ.వి.వేలు 2000లో డీఎంకే ప...
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media. FACTLY (India) looked into it and published its finding on 21 November 2023. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/permalink.php?story_fbid=pfbid02KhGuSAVMsqhQTi6dRwUFGFsnB5115T26…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.