Checked elsewhere / FACTLY

“ఇటీవల విడుదలైన ఎన్టీఆర్ స్మారక నాణేన్ని ఆయన కుమార్తె పురందేశ్వరి డబ్బులు చెల్లించి ముద్రించి, రాష్ట్రపతి చేతుల మీదుగా విడుదల చేయించింది”
Social media posts Claim dated 31 Aug 2023.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకల సందర్భంగా విడుదల చేసింది స్మారక నాణెం. వీటిని ప్రైవేటుగా డబ్బు కట్టి ముద్రించలేము. భారత ప్రభుత్వ ప్రతిపాదన మేరకు మాత్రమే వీటిని ముద్రిస్తారు. వీటిపై భారత ప్రభుత్వ రాజముద్ర అయిన మూడు సింహాల గుర్తు ఉంటుంది. ఇకపోతే, సావనీర్ నాణెలు అనే వాటిని ఎవరైనా డబ్బు చెల్లించి ముద్రించుకోవచ్చు. కాకపోతే వీటిపై మూడు సింహాల గుర్తు ఉండదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 31 August 2023. FACTLY (India) looked into it and published its finding on 1 September 2023, 1 day later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.