“ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లెలో స్థానిక జనసేన నాయకుడు మహిళా బస్ కండక్టర్పై దాడి చేస్తున్న దృశ్యాలు.”
What FACTLY found
ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లె పట్టణంలో జరగలేదు; ఇది కర్ణాటక రాష్ట్రంలోని గడగ్ జిల్లా పాపనాషి సమీపంలో జరిగింది. వార్తా కథనాల ప్రకారం, గడగ్ జిల్లా పాపనాషి సమీపంలో ప్రయాణిస్తున్న KSRTC బస్సులో అనుమతి లేని ప్రాంతంలో బస్సు ఆపలేమని చెప్పి మహిళా కండక్టర్ విద్యార్థులను కొంచెం ముందే దింపింది. దీనిపై ఆగ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు బస్సును వెంబడించి పాపనాషి టోల్ ప్లాజా వద్ద ఆపి, మహిళా కండక్టర్పై శారీరకంగా దాడి చేశారు. ఈ ఘటన అనంతరం బాధిత కండక్టర్ గడగ్ నగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేశా...
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1899008560714510
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.