“కేరళలోని ముస్లింలు హిందువులకు పవిత్రమైన ‘ఓంకారాన్ని’ ఇస్లాంకు విరుద్ధం అని, దానిని నిషేధించాలని డిమాండ్ చేశారు”
What FACTLY found
పోస్ట్‌లో ఉన్న టీ.వీ న్యూస్ క్లిప్ యొక్క క్లిప్ కేరళలోని ఒక పాఠశాలలో జరిగిన సంఘటనపై టైమ్స్ నౌ చేసిన రిపోర్ట్ కి సంబంధించింది. ఈ సంఘటనపై మీడియా రిపోర్టుల ప్రకారం, కేరళ ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు తమ పిల్లలకు మతపరమైన చిహ్నాలతో కూడిన కరపత్రాలను పంచారని తల్లిదండ్రుల నుండి ఫిర్యాదులు అందడంతో పాఠశాల నిర్వాహకులు వారిని సెలవుపై పంపారు. ఓంపై నిషేధం విధించాలని ముస్లింలు డిమాండ్ చేసినట్టు ఎక్కడా రిపోర్ట్ అవలేదు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 14 September 2022. FACTLY (India) looked into it and published its finding on 16 September 2022, 2 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/permalink.php?story_fbid=pfbid0ngLrNUEk2hkqS4HHJTGButKbzwugZ7DUm…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.