Checked elsewhere / FACTLY

“కేరళలోని హింధువుల బంగ్లాలపై ముస్లిం అబ్బాయిలు రాళ్లు రువ్వి, వారిని ఖాళీ చేయమని బెదిరిస్తున్న దృశ్యాలు”
Social media posts Claim dated 23 Jul 2023.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఈ విజువల్స్ ఆగస్టు 2016కి చెందినవి. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) కార్యకర్తలు కేరళలోని నాదపురంలో CPI(M) నాయకుల ఇళ్లు మరియు కార్యాలయాలపై దాడి చేస్తున్న దృశ్యాలని ఈ వీడియో చూపిస్తుంది. దాడికి కేవలం రెండు రోజుల ముందు, 13 ఆగస్టు 2016న IUML కార్యకర్త అస్లాం హత్య జరిగింది, దీనికి ప్రతీకారంగా ఈ దాడి జరిగింది. రాజకీయ కోణంతో జరిగిన దాడిని మత కోణంతో షేర్ చేస్తున్నారు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 23 July 2023. FACTLY (India) looked into it and published its finding on 25 July 2023, 2 days later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.