Checked elsewhere / FACTLY

“ఉత్తరప్రదేశ్‌లో కొంతమంది ముస్లిం యువకులు కత్తులతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను, దుర్భాషలాడుతూ వీడియో విడుదల చేసిన మరుసటి రోజే యూపీ పోలీసులు వారిని అరెస్ట్ చేసి వారితో క్షమాపణలు చెప్పించారు, అందుకు సంబంధించిన దృశ్యాలు.”
Social media posts Claim dated 2 Jan 2025.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ వైరల్ వీడియో ఉత్తరప్రదేశ్‌కు సంబంధించింది కాదు. ఈ ఘటన 31 డిసెంబర్ 2024న మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలో జరిగింది. ఈ ఘటనలో నిందుతులు హిందూ మతానికి చెందిన వారు. ఈ ఘటనకు సంబంధించిన FIR మరియు వార్తాకథనాల ప్రకారం, ఈ ఘటనలో నిందుతులు ఆకాష్ గజ్బీ, ఉదయ్ సారథే, ఆకాష్ సోని, నితేష్ జాట్, లక్కీ సేన్, జై రావత్, హృతిక్ వాల్మీకి అని తెలిసింది. అలాగే, ఈ ఘటనలో నిందితులలో ఎవరూ ముస్లిం వర్గానికి చెందినవారు కాదని, ఈ సంఘటనలో మతపరమైన కోణం లేదని అని టిటి నగర్ పోలీస్ స్టేషన్ అధికారులు స్పష్టం చేశారు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 2 January 2025. FACTLY (India) looked into it and published its finding on 6 January 2025, 4 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.