Checked elsewhere / FACTLY

“వైవీ సుబ్బారెడ్డి భార్య స్వర్ణలత రెడ్డి చేతిలో బైబిల్ పట్టుకున్న ఫోటో.”
Social media posts Claim dated 21 Sep 2024.
FACTLY rated thisFALSE

What FACTLY found

2020లో దివంగత నేత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గురించి తన భార్య వై.ఎస్. విజయమ్మ రాసిన పుస్తకం ‘నాలో నాతో వైఎస్ఆర్’ ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా తీసిన ఫోటో ఇది. ఆ కార్యక్రమంలో తీసిన వీడియోలను బట్టి వై.ఎస్. విజయమ్మ వైవీ సుబ్బారెడ్డి భార్య స్వర్ణలత రెడ్డికి పట్టుకోమని బైబిల్ ఇచ్చారని స్పష్టమవుతోంది. గతంలో చాలా ఇంటర్వ్యూలలో స్వర్ణలత, తన హిందూ మత విశ్వాసాల గురించి చెప్పారు. 2019లో వైవీ సుబ్బారెడ్డి మతంపై వివాదం తలెత్తగా, దాన్ని తిరస్కరించి తను హిందువు అని చెప్పారు.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 21 September 2024. FACTLY (India) looked into it and published its finding on 23 September 2024, 2 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.