“బతుకమ్మ పాటల రూపంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, తెలంగాణా లోని తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళలు పాటలు పాడుతూ, కోలాటం ఆడుతున్న వీడియోలు”
What FACTLY found
ఈ వీడియో 2019 నుండే యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. ఉప్పెరపల్లి గ్రామంలో కోలాటం ఆడుతున్న వీడియో అనే వివరణతో దీనిని అప్లోడ్ చేసారు. ఐతే ఈ వీడియోలో పాట మాత్రం ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా లేదు. ‘డోలు డోలు డోలు’ అనే పాటకు మహిళలు కోలాటం ఆడుతున్నట్టు ఉంటుంది. కావున పోస్టులో షేర్ చేసిన వీడియోలను ఎడిట్ చేసి షేర్ చేస్తున్నారని ఖచ్చితంగా చెప్పొచ్చు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 6 October 2021. FACTLY (India) looked into it and published its finding on 7 October 2021, 1 day later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Post on Xhttps://twitter.com/shashiitweets/status/1445712286258118663
- Facebook posthttps://www.facebook.com/watch/?v=908900123047104
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.