“ఉత్తరప్రదేశ్‌లో ఒక రైలుపై రాళ్లు రువ్విన ముస్లింలను జౌన్పూర్ పోలీసులు అరెస్టు చేసి, ఊరేగింపు చేస్తున్న దృశ్యాలు.”
Social media posts
Claim dated 3 Sep 2025.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఈ వీడియో జూలై 2025లో జౌన్పూర్-రాయ్‌బరేలి ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుపై కొంతమంది యువకులు రాళ్లు రువ్విన సంఘటనకు సంబంధించినది. రిపోర్ట్స్ ప్రకారం, ఈ ఘటనకు సంబంధించి పది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు, అరెస్టయిన వారిలో ముస్లింలు లేరు. ఈ కేసులో ఎలాంటి మతపరమైన కోణం లేదని, నిందితులందరూ హిందువులని జౌన్పూర్ జిల్లాలోని బర్సాతి పోలీస్ స్టేషన్ SHO Factlyతో మాట్లాడుతూ స్పష్టం చేశారు.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/778055914706094
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.