“కేరళలోని వాజపల్లి మహదేవ్ ఆలయంలో చాలా అరుదుగా లభించే వెయ్యి రేకుల సహస్ర పద్మ కమలం వికసించిన దృశ్యాలు”
What FACTLY found
ఈ వీడియోలో కనిపిస్తున్న వెయ్యి రేకుల కమలం వాజపల్లి మహదేవ్ ఆలయంలో వికసించిన మాట వాస్తవమే. కానీ, ‘Zhinzun Qianban’ అని పిలవబడే ఈ కమలం చైనా, వియత్నాం, ఉత్తర భారత దేశంలో సహజంగా వికసిస్తుంది. చైనా పరిశోధకుడు డాయిక్ టీయన్ ఈ వెయ్యి రేకుల పుష్పాన్ని 2009లో సౌత్ చైనా బొటానికల్ గార్డెన్లో (SCBG) కనుగొని, ‘Zhinzun Qianban’ అని పేరు పెట్టారు. పీఎస్ ప్రమోద్ అనే వ్యక్తి ఈ వెయ్యి రేకుల కమలం యొక్క విత్తనాలని కోల్‌కతా నుండి సేకరించి వాజపల్లి మహదేవ్ ఆలయానికి ఇచ్చారు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 8 September 2022. FACTLY (India) looked into it and published its finding on 15 September 2022, 7 days later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.