“ఇప్పటి ఇరాన్లో ఉన్న చక్రవర్తి అశోకుడి స్తంభాన్ని ఈ ఫోటో చూపిస్తుంది.”
Social media posts
Claim dated 7 Aug 2025.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఇరాన్ యొక్క పురాతన నగరం పెర్సెపోలిస్ అవశేషాలను ఈ ఫోటో చూపిస్తుంది. దీనిని డారియస్-I 518 BCలో అకీమెనిడ్ సామ్రాజ్యం సమయంలో నిర్మించాడు. అకీమెనిడ్ సామ్రాజ్యానికి చాలా కాలం తర్వాత, 321 B.C ప్రాంతంలో, భారతదేశంలో మౌర్య సామ్రాజ్యం, ఉద్భవించినందున, ఈ రాతి స్తంభాలు మౌర్యుల చేత కట్టబడినవై ఉండడానికి అవకాశమే లేదు.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/photo?fbid=1355675103227050
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.