Checked elsewhere / FACTLY

“కరోన కారణంగా మరణించిన చైనా దేశస్థులకు మాత్రమే ఆమీర్ ఖాన్ తన సానుభూతి వ్యక్తపరిచారు”
Social media posts Claim dated 30 Jun 2020.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

పోస్టులో షేర్ చేసిన ఆ వీడియో ఫిబ్రవరి లో పోస్ట్ చేసినట్టుగా మా విశ్లేషణలో తెలిసింది. కరోన వైరస్ చైనా దేశంలో మాత్రమే ప్రభావం చుపిస్తునప్పుడు, ఆమీర్ ఖాన్ ఆ దేశ ప్రజలకు మనోదైర్యం చెప్తూ పెట్టిన వీడియో అది. అప్పటికి ఇతర దేశాలలో కరోన ప్రభావం అంతగా లేదు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.