“స్వరూపానంద సరస్వతి, అతని అనుచరులు షిర్డీ సాయిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన కేసుల్లో వివిధ రాష్ట్రాల కోర్టులు షిర్డీ సాయి ట్రస్ట్‌కు వ్యతిరేకంగా తీర్పును ఇచ్చాయి”
What FACTLY found
హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో ఇదే అంశం పై జరిగిన విచారణకు ప్రతివాదులు హాజరు కాకపోవడంతో, షిర్డీ సాయి ట్రస్ట్‌కు అనుకూలంగా భవిష్యత్తులో షిర్డీ సాయిపై అనుచిత వ్యాఖ్యలు చేయకూడదని స్వరూపానంద సరస్వతి, అతని అనుచరులను కోర్టు ఆదేశించింది. అలాగే ఇదే అంశంలో మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ ముందు స్వరూపానంద సరస్వతి తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 11 August 2023. FACTLY (India) looked into it and published its finding on 29 December 2023, 140 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/photo?fbid=6265615260232866&set=gm.959393618450120&idorvanity=30…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.