Checked elsewhere / FACTLY

“జనరల్ బిపిన్ రావత్ మరణించినందుకు కోయంబత్తూరులోని ఒక కాలేజీ హాస్టల్‌లో విద్యార్థులు సంతోషంతో డాన్స్ చేసిన వీడియో”
Social media posts Claim dated 11 Dec 2021.
FACTLY rated thisFALSE

What FACTLY found

వీడియోలో కనిపిస్తున్నది 07 డిసెంబర్ 2021న కునియముత్తూరు, కోయంబత్తూరు ప్రాంతంలోని నెహ్రు కాలేజీ హాస్టల్‌లో విద్యార్థులు ఫ్రెషర్స్ పార్టీ చేసుకుంటున్న దృశ్యాలు. ఈ పార్టీ జనరల్ బిపిన్ రావత్ మరణించిన ఒక రోజు ముందు జరిగిందని, ఈ పార్టీకి బిపిన్ రావత్ మరణానికి ఎటువంటి సంబంధంలేదని కాలేజీ యాజమాన్యం ఒక ప్రకటన జారీ చేసింది. కాలేజీ యాజమాన్యం కంప్లైంట్ ఆధారంగా ఫేక్ న్యూస్ షేర్ చేసిన కేరళకు చెందిన ‘కర్మ న్యూస్’ అనే యూట్యూబ్‌ ఛానల్‌పై పోలీస్ కేసు కూడా రిజిస్టర్ అయినట్టు చాలా వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 11 December 2021. FACTLY (India) looked into it and published its finding on 17 December 2021, 6 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.