“మహబూబాబాద్ మహా ధర్నా కార్యక్రమంలో కేటీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో ‘గో బ్యాక్ కేటీఆర్’ అని ప్రజలు నినాదాలు చేసారు, దానికి సంబంధించిన వీడియో.”
What FACTLY found
ఇది ఒక ఎడిట్ చేసిన వీడియో. అసలు వీడియోలో కేటీఆర్ ప్రసంగిస్తున్నప్పుడు, సభకి వచ్చిన ప్రజల్లో కొందరు ‘సీఎం సీఎం’ అని అరిచారు. ఆ వీడియోకి ఫిబ్రవరి 2024లో కొందరు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కేటీఆర్ కాన్వాయిని ‘గో బ్యాక్ కేటీఆర్’ అని అరుస్తూ అడ్డుకున్న సంఘటనకి చెందిన వీడియోలోని ఆడియోని జోడించి ఎడిట్ చేశారు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 25 November 2024. FACTLY (India) looked into it and published its finding on 27 November 2024, 2 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.