“యోగి ఆదిత్యనాథ్ విద్యాభ్యాసం, అలవాట్లు, భారత ఆర్మీతో అతనికి ఉన్న అనుబంధం, నేపాల్ పత్రికలు యోగి ఆదిత్యనాథ్‌కు సంబంధించి ప్రచురించిన కథనాల వివరాలను తెలుపుతూ పెట్టిన పోస్ట్”
What FACTLY found
యోగి ఆదిత్యనాథ్ భారత ఆర్మీ గోర్ఖా రెజిమెంట్ కి ఆధ్యాత్మిక గురువు అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. యోగి ఆదిత్యనాథ్ భారత ప్రధాని అయితే, నేపాల్ భారత్‌లో కలిసిపోతుందని నేపాల్ వార్తా సంస్థలు రిపోర్ట్ చేయలేదు. యోగి ఆదిత్యనాథ్ దినచర్య, అలవాట్ల గురించి తెలిపిన కొన్ని విషయాలు నిజమే అయినప్పటికీ, ఈ పోస్టులో యోగి ఆదిత్యనాథ్‌కు సంబంధించి చాలా వరకు సమాచారం వాస్తవ దూరం
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 27 March 2022. FACTLY (India) looked into it and published its finding on 29 March 2022, 2 days later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.