Checked elsewhere / FACTLY

“కర్ణాటకలో చలాన్ జారీ చేసినందుకు ముస్లింలు పోలీసులను కొడుతున్న దృశ్యాలు.”
Social media posts Claim dated 1 May 2025.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఈ వైరల్ వీడియో కర్ణాటకకు సంబంధించినది కాదు. ఇది ఆగస్టు 2018లో ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలోని లోనీ బోర్డర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బలరామ్ నగర్ కాలనీలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెలుపల ఒక మహిళ, ఆమె సహచరులు ఓ పోలీసుపై చెప్పుతో దాడి చేసిన ఘటనకు సంబంధించిన దృశ్యాలను చూపిస్తుంది. రిపోర్ట్స్ ప్రకారం, పోలీసులపై దాడి చేసిన మహిళ, ఇతర నిందితులు అందరూ ముస్లిం మతానికి చెందినవారు.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 1 May 2025. FACTLY (India) looked into it and published its finding on 2 May 2025, 1 day later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.