Checked elsewhere / FACTLY

“హిజాబ్‌ కేసు వాదనల సమయంలో హిజాబ్‌కు మద్దతుగా వాదించిన లాయర్‌ను ప్రధాన న్యాయమూర్తి మందలిస్తున్న వీడియో”
Social media posts Claim dated 22 Mar 2022.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ దృశ్యాలు 03 మార్చ్ 2022న కర్ణాటక హైకోర్టులో జరిగిన ఒక కమర్షియల్ అప్పీల్‌ వాదనలకు సంబంధించింది. ఈ వీడియోకు హిజాబ్ కేసుతో ఎటువంటి సంబంధం లేదు. హిజాబ్ తీర్పు 15 మార్చి 2022న వెలువడింది. పైగా న్యాయమూర్తి చేత మందలించబడ్డ లాయర్‌కు హిజాబ్ కేసుతో ఎటువంటి సంబంధంలేదు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.