Checked elsewhere / FACTLY

“రాజీవ్ గాంధీ ప్రభుత్వ సొమ్మును విహారయాత్రలకు ఖర్చు చేసాడు”
Social media posts Claim dated 7 May 2019.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఇండియా టుడే ఆర్టికల్ ఆధారంగా రాసిన ఈ కథలో రాజీవ్ గాంధీని సమర్దించే సమాచారం మాత్రం తీసుకోలేదు. విహార యాత్ర కి సంబందించిన బిల్ల్స్ తనకు పంపివమని రాజీవ్ అన్నట్టుగా ఇండియా టుడే ఆర్టికల్ లో చూడవచ్చు. అది ముచ్చట ఆర్టికల్ లో ఉండదు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.