“స్టేజీపై మైక్ పనిచేయకపోవడంతో డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ కోపంగా లేచి వెళ్ళిపోయిన దృశ్యాలు.”
Social media posts
Claim dated 12 Jul 2024.
FACTLY rated thisFALSE
What FACTLY found
12 జులై 2024న అమరావతిలో జరిగిన పంచాయతీరాజ్ శాఖ మీటింగ్ అనంతరం మీడియా సమావేశంలో స్టేజీపై కూర్చొని మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఒక సందర్భంలో ఏ కారణం చేతనో మైక్ కింద పెట్టేసి పోడియం వద్దకు వెళ్లి మాట్లాడతాడు. ఐతే కేవలం మైక్ కింద పెట్టి వెళ్ళిపోయిన టైం వరకే వీడియోను కట్ చేసి షేర్ చేస్తున్నారు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 12 July 2024. FACTLY (India) looked into it and published its finding on 15 July 2024, 3 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.