“బీహార్ రాష్ట్రంలో బీజేపీ నిర్వహించిన ఎలక్షన్ ర్యాలీ కి సంబంధించిన ఫోటో”
Social media posts
Claim dated 15 Oct 2020.
FACTLY rated thisFALSE
What FACTLY found
పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటో పాతది. 2018లో తమిళనాడు రాష్ట్రంలో బీజేపీ సభ్యులు చేసిన స్ట్రీట్ ర్యాలికి సంబంధించిన ఫోటో ఇది అని విశ్లేషణలో తెలిసింది. ఈ ఫోటోకి బీహార్ లో జరుగబోతున్న ఎన్నికలకి ఎటువంటి సంబంధంలేదు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/photo.php?fbid=377453810070837&set=a.109692770180277&type=3&thea…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.