“ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాన్వాయ్ ని చూసి సమాజ్ వాది పార్టీ నేతలు దాక్కుంటున్న ఫోటో”
What FACTLY found
ఈ ఫోటోలో కనిపిస్తున్న ఘటన ఏప్రిల్ 2018 సమయంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్ షహర్ నగరంలో చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాన్వాయ్ బులంద్ షహర్ నగరంలోని నుమాయిష్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై వెళ్తున్నప్పుడు, సమాజ్ వాది పార్టీకి చెందిన కొందరు నాయకులు, కార్యకర్తలు నలుపు జెండాలు చూపించి నిరసన తెలిపినట్టు తెలిసింది. పోలీస్ సెక్యూరిటీని దాటుకొని బ్రిడ్జి పైకి వెళ్ళిన సమాజ్ వాది కార్యకర్తలు, ముఖ్యమంత్రి వాహనం వచ్చే వరకు దాక్కొని, ఆ తరువాత నల్ల జెండాలు చూపించి నిరసన చేసారు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 7 May 2021. FACTLY (India) looked into it and published its finding on 10 May 2021, 3 days later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.