“తమిళనాడు జాతీయ రహదారి పై వెళుతున్న కారు పై దుండగులు దాడి చేస్తున్న దృశ్యాలు”
Social media posts
Claim dated 27 Dec 2020.
FACTLY rated thisFALSE
What FACTLY found
వీడియో లో కనిపిస్తున్న ఘటన ఒడిశా రాష్టంలోని జజ్పూర్ నగర సమీపంలో జరిగింది, తమిళనాడు రహదారి పై కాదు. ‘18 డిసెంబర్ 2020’ నాడు జాజ్పూర్ లోని కళింగ నగర్ లో కొంత మంది ప్రయాణం చేస్తున్న ఒక కారుపై దుండగులు దాడి చేయడానికి ప్రయత్నించినట్టు జాజ్పూర్ పోలీసులు తెలిపారు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 27 December 2020. FACTLY (India) looked into it and published its finding on 6 January 2021, 10 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.