“అడాల్ఫ్ హిట్లర్ సంస్కృత వ్యాకరణ పండితుడు దండిభట్ల విశ్వనాథ శాస్త్రిని జర్మనీకి పిలిపించుకొని మరీ వేదాలను అనువధించుకున్నారు”
Social media posts
Claim dated 26 Aug 2023.
FACTLY rated thisFALSE
What FACTLY found
పోస్టులో షేర్ చేసిన ఫోటోలో కనిపిస్తున్నది ప్రముఖ సంగీత స్వరకర్త మయూరం విశ్వనాథ శాస్త్రి. రెండవ ప్రపంచ యుద్దంలో ఆయుధాలు తయారుచేయడం కోసం హిట్లర్ దండిభట్ల విశ్వనాథ శాస్త్రి అనే వ్యక్తిని జర్మనీకి రప్పించుకొన్నాడాని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. అడాల్ఫ్ హిట్లర్ తన ఆత్మకథ ‘మెయిన్ కంప్ఫ్’ పుస్తకంలో సంస్కృతం భాషకు సంబంధించి గానీ దండిభట్ల విశ్వనాథ శాస్త్రి అనే వ్యక్తి గురించి గానీ ఎక్కడ ప్రస్తావించలేదు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/nadakuditi.srinivasakalyanachakravarthy/posts/2952262504908787
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.