“ఐక్యరాజ్య సమితి సదస్సులో ప్రసంగించాలని కోరుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం అందింది.”
Social media posts
Claim dated 7 May 2024.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఐక్యరాజ్య సమితి నుండి పవన్ కళ్యాణ్‌కు ఎలాంటి ఆహ్వానం అందలేదు. అసలు ఐక్యరాజ్య సమితి సమావేశాలకు సంబంధించిన క్యాలెండర్ ప్రకారం 22 మే 2024న ఎలాంటి సమావేశం లేదని తెలుస్తుంది. అంతే కాదు, ఇదే వార్త గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియాలో షేర్ అవుతూ వస్తుంది.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 7 May 2024. FACTLY (India) looked into it and published its finding on 7 May 2024. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.