Checked elsewhere / FACTLY

“భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కార్తీక మాసంలో అరటి ఆకులో భోజనం చేసే అలవాటు ఉండడంతో గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ తన నివాసంలో నీటి కలువ ఆకుపై భోజనం ఏర్పాటు చేశారు.”
Social media posts Claim dated 26 Nov 2024.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

గయానాలో ‘7 కర్రీ వంటకం’ నీటి కలువ ఆకుపై వడ్డించబడుతుంది.7 కర్రీ టూర్ ఒక సాంప్రదాయ ఇండో-గయానీస్ వంటకం. ఇది సాధారణంగా పెద్ద నీటి కలువ ఆకులో వడ్డించబడుతుంది, దీంట్లో ఏడు రకాల వెజిటేరియన్ కర్రీలు ఉంటాయి. ఈ వంటకం సింగింగ్ చెఫ్‌గా ప్రసిద్ధి చెందిన ఇయాన్ జాన్, అతని పార్టనర్ జెసికా హాట్ఫీల్డ్, తయారు చేశారు. గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ నరేంద్ర మోదీకి కలువ ఆకుపై భోజనం కార్తీక మాసం సందర్బంగా ఏర్పాటు చేయలేదు.

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.