“సౌదీ అరేబియాలోని రియాద్ విమానాశ్రయంపై జరిగిన వైమానిక దాడికి సంబంధించిన దృశ్యాలు.”
Social media posts
Claim dated 20 Sep 2026.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
ఈ వీడియో రియాద్‌కు చెందినది కాదు. ఇది రష్యా రాజధాని మాస్కోలోని సాదోవోడ్ మార్కెట్లో జూన్ 2026లో డ్రోన్ దాడి వల్ల జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియో. సెప్టెంబర్ 2026లో రియాద్ విమానాశ్రయంపై హౌతీలు దాడి చేసినట్లు వార్తలు వస్తున్నప్పటికీ, వైరల్ వీడియో దానికి సంబంధించినది కాదు.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1056001657428595
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.