Checked elsewhere / FACTLY

“ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలంలోని మునిమోక్షం దగ్గర ఒక మహిళ ఏనుగుకు జన్మనిచ్చిన ఫోటో”
Social media posts Claim dated 22 Nov 2021.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఫోటో కనీసం 2009 నుండే ఇంటర్నెట్‌లో వివిధ క్లెయిమ్స్ తో షేర్ అవుతుంది. SNOPES వారు ఈ ఫోటో గర్భస్రావం చేయబడిన, లేదా, బహుశా మరణించిన తల్లి ఏనుగు నుండి తీసిన చనిపోయిన ఏనుగు పిండం అని తెలిపారు. ఒక మనిషికి ఏనుగు పుట్టడం అనేది ప్రస్తుతం ఉన్న వైద్య శాస్త్రం ద్వారా సాధ్యమైన పని కాదు. ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలంలోని మునిమోక్షం దగ్గర ఒక మహిళ ఏనుగుకు జన్మనిచ్చిందని ఎక్కడా కూడా రిపోర్ట్ అవలేదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 22 November 2021. FACTLY (India) looked into it and published its finding on 25 November 2021, 3 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.