Checked elsewhere / FACTLY

“బీహార్‌ ప్రభుత్వ పాఠశాలలో బీజేపీ మంత్రి సమక్షంలో విద్యార్థినులు సినిమా పాటలకు డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలు.”
Social media posts Claim dated 20 Sep 2026.
FACTLY rated thisFALSE

What FACTLY found

వైరల్ వీడియోలో ఉన్న వ్యక్తి బీజేపీకి చెందిన మంత్రి కాదు, ఆయన ప్రతిపక్ష RJD నేత డాక్టర్ సంజీవ్ కుమార్. అంతేకాకుండా, ఈ వీడియో విద్యార్థినులు వాస్తవానికి ‘బేటీ హూ మై బేటీ’ అనే స్ఫూర్తిదాయక గీతానికి ప్రదర్శన ఇస్తుంటే, ఆ స్థానంలో బాలీవుడ్ సినిమా పాటను ఎడిట్ చేసి జోడించారు.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 20 September 2026. FACTLY (India) looked into it and published its finding on 22 September 2026, 2 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.