“అప్పులు తెచ్చి పథకాలు ఇవ్వడం గొప్పతనం కాదు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్న దృశ్యాలు.”
Social media posts
Claim dated 9 Mar 2025.
FACTLY rated thisFALSE
What FACTLY found
21 ఫిబ్రవరి 2024న భీమవరంలో జరిగిన జనసేన పార్టీ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ను ఉద్దేశించి ‘అప్పులు తెచ్చి పథకాలు ఇవ్వడం గొప్పతనం కాదు’ అని విమర్శించిన దృశ్యాలను ఈ వైరల్ వీడియో చూపిస్తుంది. అలాగే, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు ఎటువంటి రిపోర్ట్స్ కూడా లేవు.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.