Checked elsewhere / FACTLY

“ధ్వంసమైన పురాతన నలంద విశ్వవిద్యాలయాన్ని మోదీ ప్రధాని అయ్యే వరకు ఏ నాయకుడు లేదా ప్రభుత్వం పట్టించుకోలేదు.”
Social media posts Claim dated 19 Jun 2024.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

మోదీ ప్రధాని అయ్యే వరకు నలంద విశ్వవిద్యాలయం పునర్నిర్మాణం గురించి ఏ నాయకుడు లేదా ప్రభుత్వం పట్టించుకోలేదన్న వాదన పూర్తిగా నిజం కాదు. మోదీ ప్రధాని కాకముందే అంటే మే 2014కు ముందే నలంద యూనివర్సిటీ పునర్నిర్మాణానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. నలంద విశ్వవిద్యాలయ ఏర్పాటుకు 2010లోనే చట్టం చేసారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన పలు పత్రికా ప్రకటనల ప్రకారం, నలంద విశ్వవిద్యాలయం(NU) స్థాపన కోసం 2వ తూర్పు ఆసియా సదస్సు (EAS)మరియు 4వ తూర్పు ఆసియా సదస్సులలో తీసుకున్న నిర్ణయాలను అమలుచేయడానికి నలంద ...

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 19 June 2024. FACTLY (India) looked into it and published its finding on 25 June 2024, 6 days later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.