“ఎన్నికలలో తమ పార్టీకి ఓటు వేస్తే ఇంటికి కేజీ బంగారం ఇస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ ఒక బహిరంగ సభలో ప్రజలకు వాగ్ధానం చేస్తున్న దృశ్యాలు”
What FACTLY found
పోస్టులో షేర్ చేసిన వీడియో ఎడిట్ చేయబడినది. 2018లో ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వై.ఎస్. జగన్ విశాఖ జిల్లా కే. కోటపాడు గ్రామంలో ఇచ్చిన ప్రసంగం యొక్క వీడియోని ఎడిట్ చేసి ఈ వీడియోని రూపొందించారు. చంద్రబాబుని క్షమిస్తే ఎన్నికల సమయంలో తమకు ఓటు వేస్తే ఇంటికి కేజీ బంగారం ఇస్తామని అబద్దపు వాగ్ధానాలు చేస్తాడని జగన్ తన ప్రసంగంలో తెలిపారు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 31 December 2022. FACTLY (India) looked into it and published its finding on 2 January 2023, 2 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.