“గొడవ చేయకుండా భూములను అదానీకి అప్పగించమని పోలీసు అధికారి చెప్తున్న దృశ్యాలు.”
What FACTLY found
ఈ వైరల్ వీడియో ఝార్ఖండ్‌లోని రాంచీ జిల్లాలో 31 మే 2025న జరిగిన ఒక నిరసనను చూపిస్తుంది. ఈ నిరసనకు అదానీతో ఎటువంటి సంబంధం లేదు. రాంచీ జిల్లాలోని బెడ్డోలో తమకు చెందిన 1.05 ఎకరాల భూమి అక్రమణకు గురైందని సర్నా అనే ఆదివాసీ (గిరిజన) తెగ ప్రజలు ఈ నిరసనను చేశారు. ఈ నిరసనలో పాల్గొన్న ఆదివాసీ నేత శివం తిర్కామ్ (A1), Factly తో మాట్లాడుతూ, ఈ నిరసనకు అదానీతో ఎటువంటి సంబంధం లేదని, ఈ భూవివాదం చాలా ఏళ్లుగా నడుస్తుందని స్పష్టం చేశారు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 23 September 2025. FACTLY (India) looked into it and published its finding on 24 September 2025, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1347969586681375
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.