Checked elsewhere / FACTLY

“కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్రోల్ ధరలు పెరిగాయని అర్ధనగ్న నిరసన చేసిన బీజేపీ నాయకుల ఫోటో”
Social media posts Claim dated 23 Feb 2021.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ ఫోటోలో అర్ధనగ్న నిరసన చేస్తుంది హర్యానా బీజేపీ నాయకుడు అనిల్ విజ్. 2013 లో హర్యానా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనిల్ విజ్ ఈ నిరసన చేసారు. హర్యానా రాష్ట్రం అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయడం లేదని అనిల్ విజ్ నిరసనలో తెలిపారు. ఈ ఫోటో పెట్రోల్ ధరల నిరసనకు సంబంధించింది కాదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 23 February 2021. FACTLY (India) looked into it and published its finding on 24 February 2021, 1 day later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.