“శౌర్య దివస్ రోజు మథురలోని హిందువులు భారీ ర్యాలీ నిర్వహించిన దృశ్యాలు”
Social media posts
Claim dated 6 Dec 2021.
FACTLY rated thisFALSE
What FACTLY found
పోస్టులో షేర్ చేసిన వీడియో 2021 అక్టోబర్ నెలలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం కోర్భ నగరంలో విశ్వ హిందూ పరిషత్ వారు నిర్వహించిన హిందూ హుంకర్ ర్యాలీలోని దృశ్యాలని చూపిస్తుంది. కవర్ధాలో చోటుచేసుకున్న మతఘర్షణలను నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ వారు ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ వీడియోలో కనిపిస్తున్న హిందూ ర్యాలీ మథురలో జరగలేదు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/100045285857762/videos/329327028703883
- Facebook posthttps://www.facebook.com/groups/3026959987371352/posts/4576021085798560/
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.