“అప్పటి తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) మరియు పశ్చిమ పాకిస్తాన్ (ప్రస్తుత పాకిస్థాన్) మధ్య కారిడార్ కోసం జిన్నా చేసిన ప్రతిపాదనను గాంధీ అంగీకరించారు.”
Social media posts
Claim dated 1 Jan 2024.
FACTLY rated thisFALSE
What FACTLY found
అప్పటి తూర్పు పాకిస్తాన్ మరియు పశ్చిమ పాకిస్తాన్ మధ్య కారిడార్ కోసం జిన్నా చేసిన ప్రతిపాదనను గాంధీ అంగీకరించినట్లు చెప్పడానికి ఎటువంటి విశ్వసనీయమైన ఆధారాలు లేవు. అలాగే ఈ కారిడార్ డిమాండ్‌కు సంబంధించి గాంధీ ఎప్పుడూ ఎలాంటి ప్రకటన చేయలేదు. జిన్నా కారిడార్ డిమాండ్ చేసినప్పుడు, దానిని సర్దార్ పటేల్ మరియు జవహర్లాల్ నెహ్రూ పూర్తిగా తిరస్కరించారని పలు రిపోర్ట్స్ పేర్కొన్నాయి.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/praveen.k.dachepally/posts/pfbid02a1EVbbmE8TdNrtJKxnXTbvDUKxu8xd…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.