Checked elsewhere / FACTLY

“ఢిల్లీ లో నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలిలో రైతులు జాతీయ జెండాను కాళ్ళతో తొక్కి పెట్రోల్ పోసి కాల్చుతున్న దృశ్యాలు”
Social media posts Claim dated 26 Jan 2021.
FACTLY rated thisFALSE

What FACTLY found

వీడియోలో చూపిస్తున్న ఈ ఘటన అమెరికా దేశంలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాక్రమెంటో నగరంలో చోటుచేసుకుంది. 1984 లో భారత దేశంలో జరిగిన సిక్కు మారణ హోమాన్ని నిరసిస్తూ కొందరు సిక్కు నిరసనకారులు భారత దేశ జెండాను ఇలా కాళ్ళతో తొక్కి అవమానించారు. ఈ ఘటన 25 జనవరి 2021 నాడు కాలిఫోర్నియా లోని సాక్రేమెంటో ప్రాంతంలో జరిగింది

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 26 January 2021. FACTLY (India) looked into it and published its finding on 28 January 2021, 2 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.