Checked elsewhere / FACTLY

“ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేకంగా అమలు చేస్తున్న పలు కార్యక్రమాలు/పథకాలు/చట్టాల వివరాలు”
Social media posts Claim dated 13 Aug 2021.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఈ లిస్టులో చాలావరకు కార్యక్రమాలు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తునట్టు ఎటువంటి సమాచారం లేదు. కొన్ని కార్యక్రమాలు అమలుచేస్తునప్పటికీ, ఇవి కేవలం ఉత్తరప్రదేశ్ లో మాత్రమే అమలు కావడంలేదు, వేరే చాలా రాష్ట్రాలు కూడా వీటిని అమలు చేస్తున్నాయి. ఇకపోతే కొన్ని కార్యక్రమాల గురించి తప్పు సమాచారం అందించారు, ఉదాహరణకి ఉత్తరప్రదేశ్ లో వృద్దులకు ఇస్తున్న పెన్షన్ రూ. 500 మాత్రమే, రూ. 3000 కాదు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.