“బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మద్దతు ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలు చంద్రబాబు నాయుడుకు నిరసనగా ఆయన పోస్టర్ ని తగలబెడుతున్న వీడియో”
What FACTLY found
వైరల్ వీడియోలో ఉన్న సంఘటన మార్చి 2024లో గుంతకల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపికపై టీడీపీ అనుచరుల నిరసనకు సంబంధించింది. టీడీపీ గుంతకల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గుమ్మనూరు జయరామ్‌ను ప్రకటించింది. అయితే, ఎమ్మెల్యే టికెట్‌పై ఆశలు పెట్టుకున్న జితేందర్ గౌడ్ ఈ నిర్ణయాన్ని అంగీకరించలేకపోయారు. జితేందర్ గౌడ్ అనుచరులు గుంతకల్‌లోని టీడీపీ కార్యాలయంపై దాడి చేసి ఫర్నీచర్, కిటికీలు ధ్వంసం చేసి, చంద్రబాబు నాయుడు ఫొటోలు, బ్యానర్లు తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 7 June 2024. FACTLY (India) looked into it and published its finding on 7 June 2024. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/sk.sayyad.357/posts/pfbid0CVfHR4Y7pWsGLsEqm7JVRUgRWjmytbBsvV2d65…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.