Checked elsewhere / FACTLY

“అక్బరుద్దీన్ ఒవైసీ, జాకీర్ నాయక్, మౌలానా సయ్యద్ అహ్మద్ మరియు బదరుద్దీన్ అజ్మల్ హిందువులపై చేసిన విద్వేషపూరితమైన వ్యాఖ్యలు.”
Social media posts Claim dated 1 Aug 2023.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

అక్బరుద్దీన్ ఒవైసీ, జాకీర్ నాయక్ గతంలో హిందువులపైన అనుచిత వ్యాఖ్యలు చేనప్పటికీ పోస్టులో పేర్కొన్న వ్యాఖ్యలు వారు చేసినట్లు ఆధారాలు లేవు. ఇక బద్రుద్దీన్ అజ్మల్, తాను అక్రమ బంగ్లాదేశ్ వలసదారులకు మద్దత్తునిస్తున్నానే ఆరోపణలు ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలతో కూడిన పోస్టర్లు ఇదివరకే ఉత్తరప్రదేశ్లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అంటించగా, పోలీసులు వాటిని తొలగించి శాంతిభద్రతలకు ఆటంకం కలిగించే ఉద్దేశంలో వీటిని అంటించారని, బాధ్యులపై కఠిన చర్యల తీసుకుంటామని హెచ్చరించారు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.