“మేము మళ్ళీ అధికారంలోకి వస్తే, అన్ని అంబేడ్కర్ విగ్రహాలు తొలగించి ఆస్థానంలో టెంట్ హౌస్‌లను తెరుస్తాం అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు.”
What FACTLY found
ఈ వీడియో 25 ఫిబ్రవరి 2023 నాడు ఉత్తరప్రదేశ్ బడ్జెట్ సమావేశాలలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రసంగానికి సంబంధించినది. వాస్తవంగా, సభలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, అంబేడ్కర్ పట్ల సమాజ్ వాదీ పార్టీ వైఖరిని విమర్శిస్తూ ఈ వ్యాఖ్యలు చేసారు. యూపీ సీఎం యోగి మాట్లాడుతూ, “మీరు (సమాజ్ వాదీ పార్టీ) భీంరావ్ అంబేడ్కర్ కి ఎలాంటి మర్యాద ఇచ్చారో అందరికి తెలుసు, ఆయన పేరు మీద ఉన్న సంస్థల పేర్లు మార్చారు, ఇంకా ఏం చేయలేదు చెప్పండి, సమాజ్ వాదీ పార్టీ అధికారంలోకి వస్తే, అన్ని అంబేడ్కర్ స్మారక కేంద్రాలను...
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 28 March 2024. FACTLY (India) looked into it and published its finding on 29 March 2024, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.