Checked elsewhere / FACTLY

“అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో మహమ్మద్ అలీ జిన్నా ఫొటోను తొలగించి, దాని స్థానంలో వీర్ సావర్కర్ చిత్ర పటాన్ని ఆవిష్కరించిన హిందూ మహాసభ సభ్యులు”
Social media posts Claim dated 30 Jan 2023.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

29 జనవరి 2023 నాడు అఖిల భారత హిందూ మహాసభకు చెందిన కొందరు సభ్యులు అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో ఉన్న మహమ్మద్ అలీ జిన్నా ఫొటోను తొలగించి సావర్కర్ చిత్ర పటాన్ని ఏర్పాటు చేయాలని వస్తుండగా వారిని అలీఘర్ పోలీసులు మద్రక్ టోల్ ప్లాజా వద్దు అడ్డుకొని వారితో మాట్లాడి, వారి నుంచి మెమోరాండం తీసుకొని అక్కడినుంచి పంపించారు. జిన్నా ఫొటోని వెంటనే యూనివర్సిటీ నుంచి తొలగించాలని హిందూ మహాసభ సభ్యులు యూనివర్సిటీ నిర్వాహకులకు అల్టిమేటం జారీ చేశారు. అయితే, యూనివర్సిటీ దీని పైన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 30 January 2023. FACTLY (India) looked into it and published its finding on 2 February 2023, 3 days later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.